Breaking News
recent

Violin Song Lyrics (Iddarammayilatho)



Movie: iddarammayilatho (2013)
Music: Devi Sri Prasad
Singers:  David, Anitha 
Lyrics: Vishwa




పల్లవి:
అతడు: గర్ల్.. జస్ట్ లెట్ మి బి యువర్ మాన్.. 
ఐ వాన్న హోల్డ్ యువర్ హాండ్..
ఆండ్ టేక్ యు టు ఫాంటసీ..

అతడు: ఐస్.. వెన్ ఐ లుక్ ఇంటు యువర్ ఐస్..
యు మేక్ మి రియలైస్..
ఓహ్ బెబి యు అర్ ది ఓన్లి వన్ ఫర్ మి..

ఆమె: కాంతామన వసీకరా.. ప్రేమా..తురా
మోరగ్గర మనొహరా
చతుర నిధుర చోర కటుధరా
అతడు: గర్ల్ గుండెల్లో చోటిస్తా
ప్రేమంచే చూపిస్తా
నీ లొకం మొత్తం నేనవుతా..
కం వెన్నెల్లో తొడవుతా
వర్షంలో నీడవుతా
నీకొసం నేనో తీయని పాటవుతా

చరణం 1:

అతడు: ఎవ్రీ డే ఎవ్రీ నైట్ ఎవ్రీ రాంగ్ ఎవ్రీ రైట్
నీతోనె నడవాలి అంటుందే మనసు

ఆమె: సుమరజనీకర సోమా త్రిపుర
మధుర మనోహర నామ
అతడు: నా వెంటె నువ్వుంటే నా సర్వం నీ వెంటే
నె అన్నా అనకున్నా నీకంతా తెలుసు

ఆమె: ఆ.. సమరకలావర భీమా అభయ
అతుర పరాక్రమ శ్యామా
అతడు: రావే గులాబి మాలిక
ఆమె: వయసా వచ్చేసా నీదే యి బాలికఅతడు: గర్ల్ గుండెల్లో చోటిస్తా
ప్రేమంచే చూపిస్తా
నీ లొకం మొత్తం నేనవుతా..
కం వెన్నెల్లో తొడవుతా
వర్షంలో నీడవుతా
నీకొసం నేనో తీయని పాటవుతా

చరణం 2:

అతడు: ఎవ్రీ వర్డ్ ఎవ్రీ తాట్ ఎవ్రీ మూడ్ ఎవ్రీ ఫ్లర్ట్
నీతోనె సాగాలి అంటుందే వయసు

ఆమె: అగనిత శ్రీ గునశీల వినత
కధన కుతూహల వ్యాయ
అతడు: అద్దంలా నీ మనసు ప్రెమందం తెలిపింది
కనువిందే చేసింది ఊరించె సొగసు

ఆమె: మ్రుదువచనామ్రుత లోలా రసిక
చిరు దరహస్యవి లావ
అతడు: ప్రేమే నిషాల ఊగిస
ఆమె: కుదిరే వయసే బాగుంది వరసఅతడు: గర్ల్.. యు ఆర్ లైక్ ఎ క్రిస్టల్ మూన్..
సచ్ ఎ రిఫ్రెషింగ్ ట్యూన్..
యు గాట్ మి సింగింగ్ ఎవ్రీ వర్డ్స్..
కం.. ఇంటూ మై గాలెక్సి..
కం ఫ్లై అవే విత్ మి..
ఆండ్ లవ్ ఈస్ లైక్ ద యునివర్స్


English


Pallavi:Male: Girl.. Just Let me be your man.. 
I wanna hold your hand..
And take you to you fantasy..

Male: Eyes.. When i look at into your eyes..
You make me realize..
Oh baby you're the only one for me..

Female: Kaatamanam vaseekara.. premaathura
Moraggara manohara
Chathura nidhura chora katudhara

Male: Girl gundello chotistha
Premanche choopistha
Nee lokam motham nenavutha
Come vennello thodavutha
Varsham lo needavutha
Neekosam nenu theeyani paatavutha

Charanam 1:
Male: Everyday every night every wrong every right
Neethone nadavali antunde manasu
Female: Sumarajaneekara soma thripura
Madhura manohara naama
Male: Naa vente nuvvunte naa sarvam nee vente
Ne anna anakunna neekantha thelusu
Female: Aaa.. Sumarakaravara bheema abhaya
Athura parakrama shyamaa
Male: Raave gulaabi maalika
Female: Vayasa vaccchesa neede yee baalika

Male: Girl gundello chotistha
Premanche choopistha
Nee lokam motham nenavutha
Come vennello thodavutha
Varsham lo needavutha
Neekosam nenu theeyani paatavutha

Charanam 2:
Male: Every word every thought every mood every flirt
Neethone saagali antunde vayasu
Female: aganita shree gunasheela vinatha
Kathana kuthoohala vyaya
Male: Addamla nee manasu premandam thelipindi
Kanuvinde chesindi oorinche sogasu
Female: Mruduvachanamrutha lola rasika
Chiru darahasyavi bramha
Male: Preme nishalo oogisa
Female: Kudire vayase bagundi varasa

Male: Girl.. you are like a crystal moon..
Such a refreshing tune..
You got me singing every verse..
Come.. In to my galaxy..
Come fly away with me..
And love is like the universe!
Unknown

Unknown

1 comment:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete

Powered by Blogger.