Movie: iddarammayilatho (2013)
Music: Devi Sri PrasadSingers: David, Anitha
Lyrics: Vishwa
పల్లవి:
అతడు: గర్ల్.. జస్ట్ లెట్ మి బి యువర్ మాన్..
ఐ వాన్న హోల్డ్ యువర్ హాండ్..
ఆండ్ టేక్ యు టు ఫాంటసీ..
అతడు: ఐస్.. వెన్ ఐ లుక్ ఇంటు యువర్ ఐస్..
యు మేక్ మి రియలైస్..
ఓహ్ బెబి యు అర్ ది ఓన్లి వన్ ఫర్ మి..
ఆమె: కాంతామన వసీకరా.. ప్రేమా..తురా
మోరగ్గర మనొహరా
చతుర నిధుర చోర కటుధరాఅతడు: గర్ల్ గుండెల్లో చోటిస్తా
ప్రేమంచే చూపిస్తా
నీ లొకం మొత్తం నేనవుతా..
కం వెన్నెల్లో తొడవుతా
వర్షంలో నీడవుతా
నీకొసం నేనో తీయని పాటవుతా
చరణం 1:
అతడు: ఎవ్రీ డే ఎవ్రీ నైట్ ఎవ్రీ రాంగ్ ఎవ్రీ రైట్
నీతోనె నడవాలి అంటుందే మనసు
ఆమె: సుమరజనీకర సోమా త్రిపుర
మధుర మనోహర నామఅతడు: నా వెంటె నువ్వుంటే నా సర్వం నీ వెంటే
నె అన్నా అనకున్నా నీకంతా తెలుసు
ఆమె: ఆ.. సమరకలావర భీమా అభయ
అతుర పరాక్రమ శ్యామాఅతడు: రావే గులాబి మాలిక
ఆమె: వయసా వచ్చేసా నీదే యి బాలికఅతడు: గర్ల్ గుండెల్లో చోటిస్తా
ప్రేమంచే చూపిస్తా
నీ లొకం మొత్తం నేనవుతా..
కం వెన్నెల్లో తొడవుతా
వర్షంలో నీడవుతా
నీకొసం నేనో తీయని పాటవుతా
చరణం 2:
అతడు: ఎవ్రీ వర్డ్ ఎవ్రీ తాట్ ఎవ్రీ మూడ్ ఎవ్రీ ఫ్లర్ట్
నీతోనె సాగాలి అంటుందే వయసు
ఆమె: అగనిత శ్రీ గునశీల వినత
కధన కుతూహల వ్యాయఅతడు: అద్దంలా నీ మనసు ప్రెమందం తెలిపింది
కనువిందే చేసింది ఊరించె సొగసు
ఆమె: మ్రుదువచనామ్రుత లోలా రసిక
చిరు దరహస్యవి లావఅతడు: ప్రేమే నిషాల ఊగిస
ఆమె: కుదిరే వయసే బాగుంది వరసఅతడు: గర్ల్.. యు ఆర్ లైక్ ఎ క్రిస్టల్ మూన్..
సచ్ ఎ రిఫ్రెషింగ్ ట్యూన్..
యు గాట్ మి సింగింగ్ ఎవ్రీ వర్డ్స్..
కం.. ఇంటూ మై గాలెక్సి..
కం ఫ్లై అవే విత్ మి..
ఆండ్ లవ్ ఈస్ లైక్ ద యునివర్స్
English
Pallavi:Male: Girl.. Just Let me be your man..
I wanna hold your hand..
And take you to you fantasy..
Male: Eyes.. When i look at into your eyes..
You make me realize..
Oh baby you're the only one for me..
Female: Kaatamanam vaseekara.. premaathura
Moraggara manohara
Chathura nidhura chora katudhara
Male: Girl gundello chotistha
Premanche choopistha
Nee lokam motham nenavutha
Come vennello thodavutha
Varsham lo needavutha
Neekosam nenu theeyani paatavutha
Charanam 1:
Male: Everyday every night every wrong every right
Neethone nadavali antunde manasu
Female: Sumarajaneekara soma thripura
Madhura manohara naama
Male: Naa vente nuvvunte naa sarvam nee vente
Ne anna anakunna neekantha thelusu
Female: Aaa.. Sumarakaravara bheema abhaya
Athura parakrama shyamaa
Male: Raave gulaabi maalika
Female: Vayasa vaccchesa neede yee baalika
Male: Girl gundello chotistha
Premanche choopistha
Nee lokam motham nenavutha
Come vennello thodavutha
Varsham lo needavutha
Neekosam nenu theeyani paatavutha
Charanam 2:
Male: Every word every thought every mood every flirt
Neethone saagali antunde vayasu
Female: aganita shree gunasheela vinatha
Kathana kuthoohala vyaya
Male: Addamla nee manasu premandam thelipindi
Kanuvinde chesindi oorinche sogasu
Female: Mruduvachanamrutha lola rasika
Chiru darahasyavi bramha
Male: Preme nishalo oogisa
Female: Kudire vayase bagundi varasa
Male: Girl.. you are like a crystal moon..
Such a refreshing tune..
You got me singing every verse..
Come.. In to my galaxy..
Come fly away with me..
And love is like the universe!
This comment has been removed by a blog administrator.
ReplyDelete