jallanta kavvintha song lyrics
Geetanjali
Cast : Nagarjuna Akkineni, Girija, Chandra Mohan
Director : Mani Ratnam
Producer : Praveen Kumar Reddy
Music : Ilayaraja
Cast : Nagarjuna Akkineni, Girija, Chandra Mohan
Director : Mani Ratnam
Producer : Praveen Kumar Reddy
Music : Ilayaraja
జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంతా తుళ్ళింత రావాలిలే
ఉరుకులో పరుగులో
ఉడుకు వయసు దుడుకుతనము నిలువదు
తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే

వాగులు వంకులు జలజలా చిలిపిగా పిలిచినా
గాలులు వానలు చిటపటా చినుకులే చిలికినా
మనసు ఆగదు ఇదేమి అల్లరో
తనువు దాగదు అదేమీ తాకిడో
కోనచాటు కొండమల్లె లేనివంక ముద్దులాడి
వేల్లదాయే కళ్ళు లేని దేవుడెందుకోమరి
గాలులు వానలు చిటపటా చినుకులే చిలికినా
మనసు ఆగదు ఇదేమి అల్లరో
తనువు దాగదు అదేమీ తాకిడో
కోనచాటు కొండమల్లె లేనివంక ముద్దులాడి
వేల్లదాయే కళ్ళు లేని దేవుడెందుకోమరి
సందులో రంగులే నొసటిపై తిలకమే నిలుపగా
తెలి తెలి మంచులే తెలియని తపనలే తెలుపగా
వానదేవుడే కల్లాపి చల్లగా
వాయుదేవుడే ముగ్గేసి వెళ్ళగా
నీలిమంట గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న
కొత్త పాట పుట్టుకొచ్చే ఎవరికోసమూ.. హోహో
తెలి తెలి మంచులే తెలియని తపనలే తెలుపగా
వానదేవుడే కల్లాపి చల్లగా
వాయుదేవుడే ముగ్గేసి వెళ్ళగా
నీలిమంట గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న
కొత్త పాట పుట్టుకొచ్చే ఎవరికోసమూ.. హోహో
jallanta kavvintha kaavaalile ollanta tullinta raavaalile
jallanta kavvinta kaavaalile ollanta tullinta raavaalile
urukulo parugulo
uduku vayasu dudukutanam niluvadu
tolakari merupulaa ulikipadina kaliki sogasu
kondamma konamma mecchindile endallo vennellu tecchindile
kondamma konamma mecchindile endallo vennellu tecchindile
vaagulu vankulu jalajalaa chilipigaa pilichinaa
gaalulu vaanalu chitapataa chinukule chilikinaa
manasu aagadu idemi allaro
tanuvu daagadu ademi taakido
konachaatu kondamalle lenivanka muddulaadi
velladaaye kallu leni devudenduko mari
gaalulu vaanalu chitapataa chinukule chilikinaa
manasu aagadu idemi allaro
tanuvu daagadu ademi taakido
konachaatu kondamalle lenivanka muddulaadi
velladaaye kallu leni devudenduko mari
sandelo rangule nosatipai tilakame nilupagaa
teli teli manchule teliyani tapanale telupagaa
vaanadevude kallaapi challagaa
vaayudevude muggesi vellagaa
neelimanta gundeloni oosulanni telusukunna
kotta paata puttukocche evarikosamoo..hoho
teli teli manchule teliyani tapanale telupagaa
vaanadevude kallaapi challagaa
vaayudevude muggesi vellagaa
neelimanta gundeloni oosulanni telusukunna
kotta paata puttukocche evarikosamoo..hoho
No comments:
Post a Comment