Neetho Edho Andamanipistundi Song Lyrics (Paisa)

0
Movie: Paisa (2013)
Music: Sai Karthik
Singers:  Swetha Mohan, Sai Karthik
Lyrics: Sirivennela Sitaramasastry



పల్లవి:
అతడు: ఈరోజె వయ్యాసయ్యారే హరె మొరేస
ఈరోజె వయ్యాసయ్యారే...

ఆమె: నీతో ఏదో అందామనిపిస్తుంది..
ఎపుడూ నీతో ఉండాలంపిస్తోంది
నా పుట్టుక నీతో మొదలైందీ....
నీతోనె పూర్తయిపొతోంది....
ఇంకెలా.. చెప్పనూ.. మాటల్లొ వివరించి
నీకెలా.. చూపనూ.. నా మనసును ఇంతకుమించి

నీతో ఏదో అందామనిపిస్తుంది..
ఎపుడూ నీతో ఉండాలంపిస్తోంది

అతడు: ఈరోజె వయ్యాసయ్యారే హరె మొరేస
ఈరోజె వయ్యాసయ్యారే...

చరణం 1:
ఆమె: కంటికి నువు కనిపిస్తే ఉదయం అయ్యిందంటా
ఇంటికి పో అంటే సాయంత్రం అనుకుంటా
నువు నను పిలిచేటపుడే నా పెరుని గుర్తిస్తా
నీవైపుకి కదిలే అడుగుల్నే నడకంటా
ఎమవుతావు నువు అంటె ఏమొ తెలియదు కాని
ఏమి కావు అంటె లోలో ఏదొ నొప్పిగ ఉంటుందె

అతడు: ఈరోజె వయ్యాసయ్యారే హరె మొరేస
ఈరోజె వయ్యాసయ్యారే...

చరణం 2:
ఆమె: తెలియని దిగులవుతుంటే నిను తలిచే గుండెల్లో
తియ తియ్యగ అనిపిస్తుందే ఆ గుబులు
ముచ్చెమటలు పోస్తుంటే వెచ్చని నీ ఊహల్లో
మల్లెలు పూస్తునట్టే ఒల్లంత గుమగుమలు
వనకడమంటే ఏమిటంటె సరిగ తెలియదు కాని
నువ్విలాగ నవ్వుతుంటె చూస్తు ఉండడమనుకోని

అతడు: ఈరోజె వయ్యాసయ్యారే హరె మొరేస
ఈరోజె వయ్యాసయ్యారే...

ఆమె: నీతో ఏదో అందామనిపిస్తుంది..
ఎపుడూ నీతో ఉండాలంపిస్తోంది

English

Pallavi:
Male: Eroje vayyasayyare hare moresa
Eroje vayyasayyare...

Female: Neetho edo andamanipisthundhi..

Epudu neeto undalanpisthondhi
naa puttuka neeto modalayindi....
neethone purthaipothondhi....
inkela.. cheppanu.. matallo vivarinchi
nekelaa.. chupanu.. naa manasunu inthakuminchi

neetho edo andamanipisthundhi..
epudu neeto undalanpisthondhi

Male: eroje vayyaasayyare hare moresa

eroje vayyasayyare...

Charanam 1:
Female: kantiki nuvu kanipisthe udayam ayyindanta
intiki po ante saayantram anukunta
nuvu nanu pilichetappude na peruni gurthistha
nevaipuki kadile adugulne nadakanta
emavthav nuvu ante emo teliyadu kaani
emi kaavu ante lolo edo noppiga untundhe

Male: eroje vayyasayyare hare moresa
eroje vayyasayyare...

Charanam 2:

Female: teliyani digulavthunte nenu thaliche gundello
tiya tiyyaga anpisthunde aaa gubulu
muchematalu posthunte vechani nee uhallo
mallelu pusthunattollantha gumagumalu
vanakadamante entante sariga teliyadu kani
nuvvilaga navvuthunte chusthu undadamanukoni

Male: eroje vayyasayyare hare moresa

eroje vayyasayyare...

Female: neetho edo andamanipisthundhi..

epudu neeto undalanpisthundhi

Post a Comment

0 Comments

Post a Comment (0)
3/related/default